Skip to content
Opens in a new window

[1] ఇదిగో వినండి, యెహోవా సేవకులారా! యెహోవా ఆలయంలో రాత్రి నిలుచుండే సేవకులారా, మీరంతా యెహోవాను కీర్తించండి.

[2] పవిత్ర స్థలంవైపు మీ చేతులెత్తి యెహోవాను కీర్తించండి.

[3] ఆకాశాలనూ భూమినీ సృజించిన యెహోవా సీయోనునుంచి మిమ్మల్ని దీవిస్తాడు గాక!

కీర్తనలు — Chapters