Skip to content
Opens in a new window

[1] పరలోకంలో సింహాసనాసీనుడా! నీ వైపు నా తలెత్తి చూస్తున్నాను.

[2] దాసుల దృష్టి యజమాని చేతిమీదే. దాసి దృష్టి యజమానురాలి చేతిమీదే. అలాగే మన దృష్టి మన దేవుడు యెహోవామీదే ఉంది. ఆయన మనల్ని దయ చూచేవరకూ అలాగే ఉంటుంది.

[3] యెహోవా, మేము ఎక్కువగా తిరస్కారానికి గురి అయ్యాం. మా పట్ల స్వార్థపరుల తృణీకారం, గర్విష్ఠుల తిరస్కారం ఎక్కువైంది.

[4] దయ చూడు, మమ్మల్ని దయ చూడు.

కీర్తనలు — Chapters