Skip to content
Opens in a new window

[1] సోదరులు సమైక్యతతో ఉండడం ఎంత మంచిది! ఎంత మనోహరమైనది!

[2] ఈ సమైక్యత అహరోను తలమీద పోయబడ్డ పరిమళ తైలంలాంటిది. అతడి గడ్డం మీదుగా కారి అతడి చొక్కా అంచువరకు దిగజారిన ఆ పరిమళ తైలంలాంటిది.

[3] సీయోను కొండమీదికి దిగివచ్చే హెర్మోను పర్వతం మంచులాంటిది అది. అక్కడ యెహోవా అనుగ్రహాన్ని నియమించాడు. ఆ అనుగ్రహం శాశ్వత జీవం.

కీర్తనలు — Chapters