Skip to content
Opens in a new window

[1] అన్ని దేశాల ప్రజలారా! యెహోవా అనుగ్రహం మనపట్ల గొప్పది. ఆయన సత్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అందుచేత మీరంతా యెహోవాను స్తుతించండి.

[2] అన్ని జనాల్లారా! ఆయనను కీర్తించండి. యెహోవాను స్తుతించండి.

కీర్తనలు — Chapters