Listen to this chapter • 1:07
[1] దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళగా చెప్పుకొనేవారు వారి మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు.
[2] ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం మీరు దుర్మార్గుల పట్ల పక్షపాతం చూపుతారు? సెలా.
[3] పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి.
[4] పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి.
[5] వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి.
[6] మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను.
[7] అయినా ఇతరుల్లాగే మీరూ చనిపోతారు అధికారుల్లోని ఒకరిలాగా కూలిపోతారు.
[8] దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.
కీర్తనలు — Chapters
10:5721:4431:0641:2652:0261:3072:5581:2093:03103:01111:17121:25131:09141:16150:57161:45172:45187:41192:23201:20212:06224:54231:01241:31253:05261:35272:39281:40291:36301:50314:06322:00333:12343:11354:53361:54375:47383:02392:28403:24412:03422:26431:08444:00453:08461:41471:16482:06493:07503:26513:00521:30531:12541:00553:32561:58572:03581:45592:42601:48611:06622:08631:30641:43652:19662:47670:59685:43695:26700:50713:35723:08733:31743:21751:32761:38772:34789:59792:03802:33812:33821:07832:32842:07851:48862:34870:56882:33897:00902:32912:13921:54930:53942:48951:29961:56971:49981:20991:291000:491011:271023:181032:581044:501055:241066:001075:241081:451094:281101:081111:251121:211131:051140:561151:531162:051170:241183:3011922:481200:571210:571221:111230:431240:591250:541260:541270:551280:561291:071301:051310:341322:221330:371340:271352:571363:241371:281381:341393:281402:001411:461421:201432:111442:331452:501461:341472:571482:171491:301501:03