Listen to this chapter • 1:01
[1] యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.
[2] పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.
[3] నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు, తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు.
[4] చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.
[5] నా శత్రువుల సముఖంలో నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు, నూనెతో నా తల అభిషేకం చేశావు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది.
[6] కచ్చితంగా నేను బ్రతికిన రోజులన్నీ మంచి, నిబంధన నమ్మకత్వం నన్ను వెంటాడతాయి. చాలా కాలం యెహోవా ఇంట్లో నేను నివాసం ఉంటాను.
కీర్తనలు — Chapters
10:5721:4431:0641:2652:0261:3072:5581:2093:03103:01111:17121:25131:09141:16150:57161:45172:45187:41192:23201:20212:06224:54231:01241:31253:05261:35272:39281:40291:36301:50314:06322:00333:12343:11354:53361:54375:47383:02392:28403:24412:03422:26431:08444:00453:08461:41471:16482:06493:07503:26513:00521:30531:12541:00553:32561:58572:03581:45592:42601:48611:06622:08631:30641:43652:19662:47670:59685:43695:26700:50713:35723:08733:31743:21751:32761:38772:34789:59792:03802:33812:33821:07832:32842:07851:48862:34870:56882:33897:00902:32912:13921:54930:53942:48951:29961:56971:49981:20991:291000:491011:271023:181032:581044:501055:241066:001075:241081:451094:281101:081111:251121:211131:051140:561151:531162:051170:241183:3011922:481200:571210:571221:111230:431240:591250:541260:541270:551280:561291:071301:051310:341322:221330:371340:271352:571363:241371:281381:341393:281402:001411:461421:201432:111442:331452:501461:341472:571482:171491:301501:03