Listen to this chapter • 1:05
[1] యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.
[2] ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.
[3] సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.
[4] యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది.
[5] ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు?
[6] ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు.
[7] ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.
[8] ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు.
[9] ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.
కీర్తనలు — Chapters
10:5721:4431:0641:2652:0261:3072:5581:2093:03103:01111:17121:25131:09141:16150:57161:45172:45187:41192:23201:20212:06224:54231:01241:31253:05261:35272:39281:40291:36301:50314:06322:00333:12343:11354:53361:54375:47383:02392:28403:24412:03422:26431:08444:00453:08461:41471:16482:06493:07503:26513:00521:30531:12541:00553:32561:58572:03581:45592:42601:48611:06622:08631:30641:43652:19662:47670:59685:43695:26700:50713:35723:08733:31743:21751:32761:38772:34789:59792:03802:33812:33821:07832:32842:07851:48862:34870:56882:33897:00902:32912:13921:54930:53942:48951:29961:56971:49981:20991:291000:491011:271023:181032:581044:501055:241066:001075:241081:451094:281101:081111:251121:211131:051140:561151:531162:051170:241183:3011922:481200:571210:571221:111230:431240:591250:541260:541270:551280:561291:071301:051310:341322:221330:371340:271352:571363:241371:281381:341393:281402:001411:461421:201432:111442:331452:501461:341472:571482:171491:301501:03