Listen to this chapter • 1:08
[1] యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో.
[2] యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి.
[3] నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది.
[4] మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.
[5] ప్రభువు నీ కుడిచేతి వైపున ఉండి తన కోపదినాన రాజులను హతమారుస్తాడు.
[6] అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు.
[7] దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.
కీర్తనలు — Chapters
10:5721:4431:0641:2652:0261:3072:5581:2093:03103:01111:17121:25131:09141:16150:57161:45172:45187:41192:23201:20212:06224:54231:01241:31253:05261:35272:39281:40291:36301:50314:06322:00333:12343:11354:53361:54375:47383:02392:28403:24412:03422:26431:08444:00453:08461:41471:16482:06493:07503:26513:00521:30531:12541:00553:32561:58572:03581:45592:42601:48611:06622:08631:30641:43652:19662:47670:59685:43695:26700:50713:35723:08733:31743:21751:32761:38772:34789:59792:03802:33812:33821:07832:32842:07851:48862:34870:56882:33897:00902:32912:13921:54930:53942:48951:29961:56971:49981:20991:291000:491011:271023:181032:581044:501055:241066:001075:241081:451094:281101:081111:251121:211131:051140:561151:531162:051170:241183:3011922:481200:571210:571221:111230:431240:591250:541260:541270:551280:561291:071301:051310:341322:221330:371340:271352:571363:241371:281381:341393:281402:001411:461421:201432:111442:331452:501461:341472:571482:171491:301501:03