Skip to content
Opens in a new window

[1] యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి! రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.

[2] సేవకులారా, మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించండి.

[3] యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.

కీర్తనల గ్రంథము — Chapters