The Odyssey: గ్రీక్ పురాణం చెప్పే జీవిత సత్యాలు | Homer's Greatest Lesson
Telugu Geeks Podcast
🌟 Launching my new course on Unlock Your Subconscious Power (STARTS FROM AUG-9th-2026) 🌟👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/courses/Unlock-Your-Subconscious-Power-6a62b151b9a90b2ddf06f6d4The Odyssey: గ్రీక్ పురాణం చెప్పే జీవిత సత్యాలు | Homer's Greatest Lesson | Telugu Geeksహోమర్ రాసిన 'ది ఒడిస్సీ' కేవలం ఒక పాత గ్రీక్ కథ కాదు, అది నీ కథ! 🚀20 ఏళ్ల ఒడిస్సియస్ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న ప్రతి సవాలు — Lotus Eaters (comfort & distraction), Cyclops (ego & hubris), Sirens (willpower vs boundaries), Scylla & Charybdis (no good options) — ఇవన్నీ నీ ఈరోజటి జీవితానికి direct గా అన్వయిస్తాయి.ఈ వీడియోలో మనం చూసేది:• Comfort ఎలా నిన్ను నీ goal నుండి దూరం చేస్తుందో (Lotus Eaters)• తెలివి + అహంకారం కలిస్తే ఏమవుతుందో (The Cyclops & Hubris)• Willpower మీద ఆధారపడకుండా Systems ఎలా కట్టుకోవాలో (The Sirens)• రెండు దారులూ బాధాకరంగా ఉన్నప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో (Scylla & Charybdis)• Rock bottom ఎందుకు ముగింపు కాదు, ఒక chapter మాత్రమే• నీ 'Ithaca' ఏంటి? నిజమైన విజయం అంటే ఏంటి?మన channel లో మనం ఎప్పుడూ చెప్పేదే — పురాతన జ్ఞానం (Ancient Wisdom) ఈనాటికీ ఎంత relevant గా ఉంటుందో. ఈ ఎపిక్ జర్నీ నీకు నీ సొంత ఒడిస్సీని అర్థం చేసుకోడానికి సహాయం చేస్తుంది.Comments లో చెప్పండి — మీ 'Ithaca' ఏంటి?#TheOdyssey #GreekMythology #LifeLessons #TeluguGeeks #AncientWisdom #Homer #Odysseus #Mythology #SelfImprovement #Motivation