విజయానికి చిరునామా - స్కేటర్ కాంతి శ్రీ | Special Interview
01 September 2025

విజయానికి చిరునామా - స్కేటర్ కాంతి శ్రీ | Special Interview

TALRadio Telugu

About

కాళ్లకు స్కేటర్స్ కట్టుకొని అలా అలా ముందుకు కదులుతూ ఉంటే చూడ్డానికి ఎంత బావుంటుందో కదా! మనం కూడా అలా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా స్కేటింగ్ చేయాలి అనుకుంటాం. కానీ ఆ విన్యాసాలు చేసే వారికి ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం. ఎన్నో గాయాలను ఓర్చుకోవాలి… అప్పుడే గానీ ఆ ఆటలో నైపుణ్యం పొందలేరు. ఇటువంటి అన్ని ఒడిదుడుకులను దాటుకొని మన హైదరాబాద్ కు చెందిన కాంతి శ్రీ అనే అమ్మాయి స్కేటింగ్ లో ఆరి తేరి, ఎన్నో విజయాలను, మెడల్స్ ను సాధించింది. మరి ఈమె గురించిన స్ఫూర్తిదాయకమైన మరిన్ని విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆమెతో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూను తప్పకుండా వినండి!


Kanthi Sri from Hyderabad overcame struggles and injuries to master skating, winning many medals and inspiring others. Watch this special interview to know more about her journey.


Host : Nikhitha Nellutla


Guest : Kanthi Sree


#TALRadioTelugu #InspiringJourney #SkatingChampion #HyderabadTalent #SportsMotivation #WomenInSports #TouchALife #TALRadio