వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 60
05 September 2025

వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 60

TALRadio Telugu

About

రోజూ తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులే... ఆరోగ్యకరమైన జీవితానికి దారి తీస్తాయి! పండ్లు, కూరగాయలను జ్యూస్‌ చేసుకొని తాగడం మంచిదా? లేదా వాటిని అలాగే తినడం మంచిదా? జ్యూస్ ఏ పరిస్థితుల్లో తాగాలి? జ్యూస్‌గా తీసుకుంటే లాభాలు ఏమిటి? పండ్లు ఏ పరిస్థితుల్లో తీసుకోవాలి? వంటి ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. తప్పకుండా వినండి.


Small changes in daily diet can lead to a healthier life! 🍎🥦 In this podcast, nutritionist Ashritha answers common questions about fruits, vegetables, and juices—when and how to consume them for maximum benefits.


Host : Renusree

Expert: Asritha Vissapragada



Nutritionist Asritha Contact Details:

trulynutrition2015@gmail.com


#TALRadioTelugu #HealthyEating #NutritionTips #FruitAndVeggies #HealthyLifestyle #DietAdvice #TouchALife #TALRadio