సీజనల్ వ్యాధులు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 82
03 September 2025

సీజనల్ వ్యాధులు - ఆయుర్వేద పరిష్కారాలు | ఆయుర్వేదం - ఆరోగ్యం 82

TALRadio Telugu

About

వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎండలు తగ్గిపోయి వర్షాలు పెరుగుతున్నాయి… అలా వర్షాలు కురిసే రోజుల్లో కూడా ఒక్కోసారి ఎండలు రావడం, చలి ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకు అనేకరకాల సీజనల్ వ్యాధులు సోకె అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధులు సోకడానికి కారణాలేంటి? ఒకవేళ అవి మనకు సోకితే బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేటి పాడ్కాస్ట్ లో అనుపమ ఉప్పలూరి గారు వివరిస్తున్నారు. తప్పకుండా వినండి. సీజనల్ జబ్బులకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి!


Climate changes are bringing more seasonal illnesses. In today’s podcast, Anupama Uppaluri shares causes, prevention tips, and ways to stay healthy during these weather shifts.


Expert: Dr.Anupama



Dr.Anupama Contact Details:

Mobile / WhatsApp: 9100052961


https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad



#TALRadioTelugu #SeasonalDiseases #ClimateChange #HealthTips #StayHealthy #Podcast #TouchALife #TALRadio