రైతు భవిష్యత్తు మార్చే యువకుల ఆవిష్కారం
07 October 2025

రైతు భవిష్యత్తు మార్చే యువకుల ఆవిష్కారం

TALRadio Telugu

About

రైతు కుటుంబాల నుండి వచ్చిన ముగ్గురు యువకులు, నీటి కొరతను తగ్గించడానికి పండ్ల వ్యర్థాల నుండి 'ఫసల్ అమృత్' అనే ఒక సరికొత్త హైడ్రోజెల్ పౌడర్‌ను కనిపెట్టారు. ఈ ఆవిష్కరణ నీటి వాడకాన్ని 40% తగ్గిస్తుంది. పంట దిగుబడిని 20% వరకు పెంచుతూ, వ్యర్థాలను ఎరువుగా మారుస్తుంది. యువతరం సాధించిన ఈ గేమ్-ఛేంజింగ్ సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు ఈ పాడ్కాస్ట్ లో వినండి! అస్సలు మిస్ అవ్వకండి!



Three young innovators from farmer families developed 'Fasal Amrit,' a hydrogel powder from fruit waste that reduces water usage by 40%, boosts crop yield by 20%, and converts waste into fertilizer. Hear their game-changing success story in this podcast!


Host : Avanthi


#TALRadioTelugu #FasalAmrit #AgricultureInnovation #WaterConservation #SustainableFarming #YouthEntrepreneurs #TouchALife #TALRadio