
కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి, బెంగళూరు యువతరం ప్రారంభించిన 'Aecoz' బయోడిగ్రేడబుల్ స్టార్టప్... కేవలం రూ. 5.2 కోట్ల టర్నోవరే కాదు, ఏకంగా 4 లక్షల కిలోల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించింది! వీరు తయారు చేసిన ప్యాకేజింగ్ కవర్లు 98% కరిగిపోతాయని నిరూపితమైంది. వీరు హోటళ్లకు, రెస్టారెంట్లకు కూడా లీక్-ప్రూఫ్ కప్పులు, కంటైనర్లను పేపర్తో తయారు చేసి అందిస్తున్నారు. అద్భుతమైన వీరి ఈ విజయం గురించి మరిన్ని వివరాలు ఈ పాడ్కాస్ట్ విని, తెలుసుకోండి!
Bengaluru youths who quit corporate jobs founded Aecoz, a biodegradable startup reducing 4 lakh kg of plastic and earning ₹5.2 crore. Their eco-friendly, 98% degradable packaging is transforming sustainable living in India.
#TALRadioTelugu #AggrainsStory #PlasticFreeIndia #Biodegradable #youthpower #SustainableLiving #TALRadio #touchalifefoundation