
"మార్పు మన ఇంటినుండే మొదలుపెట్టాలి" - శ్రీవాణి ముళ్లపూడి , Founder, WISHWA Foundation | Special Interview
TALRadio Telugu
సమాజ సేవ అంటే కేవలం ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాదు. మన రోజువారీ అలవాట్లను పర్యావరణానికి మేలు చేసేలా మార్చుకోవడం, మన చుట్టూ ఉన్నవారికి సహాయపడటం కూడా గొప్ప సేవగానే అనిపించుకుంటుంది. ఇలాంటి ఉన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థే విశ్వ ఫౌండేషన్. ఈ సంస్థ అందిస్తున్న సేవలు మన నిత్య జీవితంలో ఎలా భాగమవుతాయో, సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయో ఈ సంస్థ ఫౌండర్ శ్రీవాణి ముళ్ళపూడి గారు ఈ పాడ్కాస్ట్ లో వివరిస్తున్నారు. తప్పకుండా వినండి!
Social service is not just about financial help but also about adopting eco-friendly habits and helping others. In this podcast, Wishwa Foundation founder Srivani Mullapudi shares how their initiatives are bringing positive change in society.
Host : Bhavana
Guest : Sreevani Mullapudi, Founder-Wishwa Foundation
#TALRadioTelugu #CommunityService #EcoFriendlyLiving #VishwaFoundation #PositiveChange #InspiringStories #TouchALife #TALRadio