మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు Part - 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 87
08 October 2025

మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు Part - 1 | ఆయుర్వేదం ఆరోగ్యం - 87

TALRadio Telugu

About

శారీరక ఆరోగ్యంతో పాటు, మన మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీ వంటి ఎన్నో కారణాల వల్ల వారి వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మన ఆలోచనా విధానాలు, మాట్లాడే తీరు ఇలా... అన్నీ బావుంటేనే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం! అందుకే ఈ పాడ్కాస్ట్ లో, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు మానసిక ఆరోగ్యం గురించి, దానిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి!


This episode features Ayurvedic expert Dr. Anupama Uppuluri, who shares valuable insights on maintaining mental health and achieving true holistic well-being. Don’t miss it—protect your mind and body!


Host: Renu Sree

Guest: Dr. Anupama Uppuluri


Dr.Anupama Contact Details:

Mobile / WhatsApp: 9100052961

https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad


#TALRadiotelugu #MentalHealthMatters #AyurvedaWisdom #HolisticWellbeing #MindBodyBalance #HealthyLiving #TouchALife #TALRadio