
కథా ఉత్సవ్ - కలల్ని కథలుగా అల్లేందుకు ఒక వేదిక Part-2 |రాజేష్ సౌందరరాజన్ | TALTalks
TALRadio Telugu
పిల్లల్లో వారికి తెలియకుండానే వారిలో మంచి ఊహా శక్తి, క్రియేటివిటీ వంటివి దాగి ఉంటాయి. వాటిని వెలికితీయడానికి, వారి ఆలోచనలకు పదును పెట్టి వారి కలలను సాకారం చేసుకునే దిశగా వారిని కవులుగా, మంచి రచయితలుగా తీర్చి దిద్దడానికి ‘కథ’ సంస్థ ‘కథా ఉత్సవ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలో, క్రియేటివిటీపై ఇప్పుడు వచ్చిన ఏఐ టూల్స్ ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయో, ఈ కథా ఉత్సవ్ లో మెంటర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారో… వంటి విషయాలనన్నింటి గురించి కథ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ సౌందర్ రాజన్ గారు ఈ ఇంటర్వ్యూ లో మనకు వివరిస్తున్నారు. తప్పక వినండి.. మీ పిల్లలలో సృజనాత్మక శక్తిని పెంపొందిచండానికి తోడ్పడండి!
Katha organization is nurturing children’s creativity through “Katha Utsav,” a platform that shapes them into writers and poets. In this interview, Executive Director Rajesh Soundararajan explains participation, mentor selection, and the role of AI in creativity.
Host : Bhavana
Guest : Rajesh Soundarajan
#TALRadioTelugu #KathaUtsav #CreativeKids #FutureWriters #Storytelling #AIandCreativity #TouchALife #TALRadio