
పూణేకు చెందిన డాక్టర్ గణేష్ రాఖ్ గారి హాస్పిటల్‌లో ఆడపిల్ల పుడితే, బిల్లు పూర్తిగా జీరో! అంతేకాదు, ఆనందంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచి, పండగ చేసుకుంటారు. లింగ వివక్షను రూపుమాపడానికి డాక్టర్ రాఖ్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది! ఆడపిల్లల పట్ల సమాజ ఆలోచనలు మార్చిన ఈ నిజమైన హీరో కథ ఏంటి? ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ మార్పు వెనుక ఉన్న కష్టాలు, ప్రేరణ ఏంటి? లాంటి మరిన్ని వివరాలు కోసం, ఈ పాడ్‌కాస్ట్ ను తప్పకుండా వినండి!
In Pune, Dr. Ganesh Rakh runs a hospital where the birth of a baby girl is celebrated with no bill, just cakes and sweets! His inspiring mission to end gender bias has sparked a nationwide movement celebrating the true value of daughters.
#TALRadioTelugu #drganeshrakh #FreeDelivery #SaveGirlChild #BetiBachao #RealHero #InspiringDoctor #SocialChange #GoodNews #PutukePanduga #GenderEquality #TALRadio #touchalifefoundation