అనుబంధాల అల్లిక మన పల్లెటూరు | రాజేష్ యెన్నం | మా ఊరు - 51
08 September 2025

అనుబంధాల అల్లిక మన పల్లెటూరు | రాజేష్ యెన్నం | మా ఊరు - 51

TALRadio Telugu

About

చెట్ల కింద ఆటలు, అమ్మమ్మ తాతయ్యల ఊర్లో సరదాగా గడిపిన రోజులు, స్కూల్లో చదువులు, టీచర్ల చేత దెబ్బలు... ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనకు మన ఊరే కళ్ళముందు కనబడుతుంది కదా! అయితే ఇటువంటి ఎన్నో విషయాలను, తమ జ్ఞాపకాలను నేటి మన ఎపిసోడ్ లో పంచుకుంటున్నారు కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న రాజేష్ యెన్నం గారు. మరి మీరు కూడా ఈ విషయాలను గురించి తెలుసుకుంటూ, మీ ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటే ఈ పోడ్కాస్ట్ వినండి!


Guest: Rajesh Yennam

Business Management Professional

California Mountain House


Host: Usha


Childhood games, village fun, school days, and memories come alive as California-based Rajesh Yennam shares his experiences. Relive your own village memories by tuning in to this podcast!


#TALRadioTelugu #MaaOoru #Usha #RajeshYennam #OldMemories #touchalife #talradio