
01 December 2021
సినీరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈలోకం నుంచి నిష్క్రమించి దేవలోకం చేరారు.
సిరివెన్నెలకు అక్షరాంజలి
About
సినీరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈలోకం నుంచి నిష్క్రమించి దేవలోకం చేరారు. ఆయన లేనిలోటు తీరనిలోటు! ఏ కవీ భర్తీ చేయలేనిది.