
05 September 2025
'నాన్నపై కొండంత ప్రేమ ఉన్నా… మాటల్లో బయట చెప్పలేమెందుకో' – తరుణ్, ప్రతీక్, యూనివర్సిటీ విద్యార్థులు..
SBS Telugu - SBS తెలుగు
About
ఫాథర్స్ డే… ఈ సెప్టెంబర్ 7వ తేదీన, యూనివర్సిటీ విద్యార్థులు తరుణ్, ప్రతీక్లతో ముఖాముఖి. వారి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవడానికి నాన్న ఎంతగా సహాయపడ్డారో, వారి మాటల్లో తెలుసుకోండి.