మన చరిత్రని చెప్పిన తొలి తెలుగు టాకీ... 'గద్దర్ అవార్డు గ్రహీత' రెంటాల జయదేవ గారితో ముఖాముఖి..
04 September 2025

మన చరిత్రని చెప్పిన తొలి తెలుగు టాకీ... 'గద్దర్ అవార్డు గ్రహీత' రెంటాల జయదేవ గారితో ముఖాముఖి..

SBS Telugu - SBS తెలుగు

About
రఘుపతి వెంకయ్య నాయుడుగారు 1921లో మూకీ సినిమా ‘భీష్మ ప్రతిజ్ఞ’ నిర్మాణంతో తెలుగు సినీ ప్రస్థానానికి నాంది పలికిన నాటి నుంచి తెలుగు సినిమా ఇంతింతై వటుడింతై అన్న రీతిన దిన, దిన ప్రవర్థమానమై నేడు విశ్వపటంపై తనదంటూ ఒక స్థానాన్ని కల్పించుకుంది.