India Update: భీమా, ఆరోగ్య పరికరాలపై GST మినహాయింపు… సెప్టెంబర్ 22 నుంచి అమలు..
08 September 2025

India Update: భీమా, ఆరోగ్య పరికరాలపై GST మినహాయింపు… సెప్టెంబర్ 22 నుంచి అమలు..

SBS Telugu - SBS తెలుగు

About
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించేందుకు జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 12%, 28% శ్లాబ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 22 నుంచి ఈ కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.