
29 September 2025
First Home Buyer Guarantee Scheme.. 5% డిపాజిట్‌తో నిజంగానే ఇల్లు కొనగలమా?
SBS Telugu - SBS తెలుగు
About
ఫెడరల్ ప్రభుత్వం "First Home Buyer Guarantee Scheme" ద్వారా కేవలం 5% డిపాజిట్‌తో మొదటి ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. జనవరి 2026లో మొదలుకావాల్సిన ఈ పథకం, ఇప్పుడు మూడు నెలలు ముందుగానే అక్టోబర్ 1 నుంచే ప్రారంభం కానుంది.