zeno
Home
Explore
Religious
Music
News
Podcasts
Bible
By Genre
By Location
By Language
Download App
Log in
Sign up
Toggle Sidebar
zeno
SBS
SBS Telugu - SBS తెలుగు
Daily News
Society & Culture
Telugu
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Website
Episodes
300
14 November 2025
Movie Segment: అజరామరమైన చిత్రరాజాలు....నవరసాల నర్తనశాల
మహాభారతంలోని విరాటపర్వంలోని కీచకవథ ఇతివృత్తాంతం ఆధారంగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వంలో వెలువడిన దృశ్యకావ్యం నర్తనశాల.
13 min
14 November 2025
Weekly wrap: జీతంతో పాటుగా సూపర్ యాన్యుయేషన్ చెల్లింపు తప్పనిసరి...కొత్త బిల్లు ఆమోదం..
నమస్కారం.. ఈ వారపు ముఖ్యాంశాలు..
7 min
13 November 2025
News update: జ్యోతిష్యం పేరుతో కోట్ల డాలర్ల కుంభకోణం... 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న క్రైమ్ కమిషన్..
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
4 min
13 November 2025
e-passports నుంచి కమ్యూనిటీ కార్యక్రమాల వరకు... కాన్సులేట్ వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకోండి...
కొత్తగా అందుబాటులోకి వచ్చిన epassports, VFS సమస్యలు, మరియు కాన్సులేట్ వారు అందిస్తున్న కొత్త సేవల గురించి ఈ శీర్షికలో చర్చించడం జరిగింది.
12 min
12 November 2025
News update: దేశంలో అందరికంటే ఎక్కువ కాలం జీవించే రాష్ట్రంగా A-C-T నిలిచింది...
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
3 min
12 November 2025
18 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నాం.. అప్పట్లో..
ఇటీవల SBS తెలుగు దీపావళి కోసం ప్రత్యేకంగా కెయిర్న్స్ వెళ్లిన సంగతి తెలిసిందే.
5 min
11 November 2025
News update: డొనాల్డ్ ట్రంప్ బీబీసీపై $1 బిలియన్ దావా ...ఆస్ట్రేలియా అంతటా రిమెంబ్రెన్స్ డే కార్యక్రమాలు ..
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
3 min
11 November 2025
India update: పల్లె రహదారుల సమాచారం ప్రజలకు తెలిసేలా… త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్..
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..
4 min
11 November 2025
స్ట్రీమింగ్ వేదికలపై ఆస్ట్రేలియా కథనాలకు ప్రాముఖ్యం..
ఆస్ట్రేలియా సంస్కృతి, దేశీయ కథనాలకు ప్రాముఖ్యానిచ్చే దిశగా ప్రభుత్వం స్ట్రీమింగ్ కంటెట్ విధానంలో మార్పులను తీసుకురానున్నది.
4 min
10 November 2025
News update: ఐదుగురు మహిళలతో ఒకేసారి డేటింగ్… ‘రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’ పేరుతో కోట్ల డబ్బు మోసం..
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
4 min