Monsters Valley -Episode 3
25 May 2026

Monsters Valley -Episode 3

Kids Stories in Telugu - Nanna Katha Cheppava

About

హాయ్ చాంప్స్! వెల్కమ్ బ్యాక్ టు నాన్న కథ చెప్పవా? పాడ్‌కాస్ట్. లాస్ట్ ఎపిసోడ్‌లో క్రూరమైన బ్రహ్మపుర సేనానిని ఆ వింత జంతువు ఒంటి కొమ్ముతో పొడిచి ఎలా ఫినిష్ చేసిందో విన్నాం కదా! మరి ఆ తర్వాత ఏం జరిగింది? ప్రాణాలతో పారిపోయిన ఆ రెండో భటుడు సిటీకి వెళ్లి ఏం చెప్పాడు? మన కేశవుడు ఏమయ్యాడు? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ టుడేస్ ఎపిసోడ్!